ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50
లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటకిీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కల్గిఉన్నవి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు.
కరిచిన పాము విషపుదా, మామూళుదా….?
అని తెల్సుకోవాలంటే అది కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.
విషపు పాము కరిస్తే….కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం.
విషపు పాము కరిచిన వెంటనే…. కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి….మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం…ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి సృహలోకి వస్తాడు.
వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే.!
ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలే.దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు.
తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
చిన్న ఏమిటి, మిన్న ఏమిటని ఆలోచిస్తున్నారా?
పాములు గురించి చెప్పదలచు కున్న విషయమిది. నాగు పాము చాలా పెద్దదని, దాని విషం అన్నింటికంటే ప్రమాదకరమైనదని చాలామంది అనుకుంటారు . కాని యిది వాస్తవం కాదు.
*నాగుపాము కంటే కట్ల పాము ప్రమాదకర మంది*.
"" "" "" "" "" "" "" "" "" "" "" "" "
కట్ల పాము(krait)
నాగు పాము(cobra) కంటే సైజులో చిన్నదే. దీని సరాసరి పొడవు ఒక మీటరుకు మించి వుండదు. యిది నాగుపాము కంటే సైజులో చాలా చిన్నదయినా, దీని విష ప్రభావం మాత్రం నాగుపాము కంటే చాలా ఎక్కువ. *దరిదాపుగా 16 రెట్లు ఎక్కువ.*
"" "" "" "" "" "" "" "" "" "" "" ""
కట్ల పాము కాటులో యింకొక ప్రమాదం కూడా దాగుంది. అదేమిటంటే *పెద్దగా నొప్పి లేకపోవడం* నొప్పి లేకపోవడం మంచిదేకదా అని అనిపించవచ్చు. ఈ నొప్పి లేకపోవడమే మన కొంప ముంచుతుంది . నొప్పి లేదుకదా అని అదేదో పురుగు కుట్టిందనే భ్రమలోకి పోతాం. విష లక్షణాలు కనిపించే దాకా పాము కాటును పట్టించుకోం.
"" "" "" "" "" "" "" "" "" "" "" "" "" ""
ఈ కట్ల పాము తనకు తెలియకుండానే మనకొక మంచి సహాయం చేసి పెడుతుంది. *మనం తిరిగే సమయంలో అది నిద్ర పోతుంది, *మనం నిద్ర పోయే సమయంలో అది తిరుగు తుంది.* కాబట్టి మనల్ని కరిచే అవకాశాన్ని చాలావరకు తగ్గిస్తుంది.
"" "" "" "" "" "" "" "" "" "" "" ""
*రాత్రులు జరిగే, నొప్పి తక్కువగా వుండే పాము కాట్లన్నీ దరిదాపుగా కట్ల పాము కాట్లే.*
" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "
ఏ పాము కరిచినా ఆలస్యం చేయకుండా, పరుగెత్తకుండా,వీలయితే నడవకుండా ఏదయినా వాహనం ద్వారా , భయపడకుండా వీలయినంత త్వరగా డాక్టర్ దగ్గరికి చేరుకుని తగిన వైద్యం చేయించుకోవాలి.
"" "" "" "" "" "" "" "" "" "" "" ""
డాక్టర్ యం. వి.రమణయ్య
డాక్టర్ రామచంద్రారెడ్డి ఆసుపత్రి
నెల్లూరు.