Pages

ఆ దేశానికి ధన్యవాదాలు



మన దేశానికి సప్త సముద్రాల అవతల ఉన్న దేశానికి అద్యక్షుడు, వాళ్ళ దేశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా, నిజాయితీగా సర్వే చేయించాడు.
ఆ పని భారత ప్రభుత్వం చేయాల్సి ఉంది. కానీ చేయలేదు.

అది కాంగ్రెస్ అవనీయండి, బి.జె.పి. కానీయండి.

ఆ పని అమెరికా ప్రభుత్వం చేసింది.

అమెరికాకు చెందిన విశ్వవిఖ్యాత కొలంబియా యూనివర్సిటీ ముఖ ద్వారం వద్ద ఒక పెద్ద చిత్రాన్నుంచేరు.

అది ఎవరిదంటే డా౹౹ భీంరావ్ అంబెడ్కర్ గారిది.

*అక్కడ ఇలా రాసి ఉంది*

 మన విశ్వవిద్యాలయం లో చదివి వెళ్లిన పూర్వ విద్యార్ధి, భారత రాజ్యాంగాన్ని రచించడం అనే మహోత్కృష్ట కార్యాన్ని చేయడం, మనకు గర్వ కారణం.

కొలంబియా విశ్వవిద్యాలయం స్థాపించి 300 సంవత్సరాలు అయిన సందర్బంగా ఆ విశ్వవిద్యాలయపు అత్యంత ప్రతిభాశాలి అయిన విద్యార్థులెవరు, అని సర్వే నిర్వహించారు. అందులో ఆరుగురి పేర్లు ప్రముఖులుగా రాగా అందులో నెంబర్ 1 స్థానంలో వచ్చింది డా౹౹ భీంరావ్ అంబెడ్కర్ గారి పేరే.

బాబా సాహెబ్ గారి గౌరవార్థం ఆ కొలంబియా విశ్వవిద్యాలయపు ముఖద్వారం వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని ఉంచి, ఆ విగ్రహావిష్కరణ బారక్ ఒబామా గారి చేతుల మీదుగా జరిపారు.

ఆ విగ్రహం కింద ఈ క్రింది విధం గా రాశారు.

*సింబల్ ఆఫ్ నాలెడ్జ్*

(అనగా జ్ఞానానికి ప్రతీక అని)

చాయ్ అమ్ముకునే మోడీ , ప్రధాని అయేడు. అందరూ అన్నీ చెప్పేరు. కానీ దీన్ని మాత్రం ఎవరూ తమ నోటితో ఎప్పుడూ చెప్పలేదు.

క్లాస్ రూమ్ బయట కూర్చొని చదివిన దళిత బాలుడు డా౹౹ భీమ్ రావ్ అంబెడ్కర్, ఈ దేశ శిల్పి, రాజ్యాంగ నిర్మాత అయేడని.

జ్ఞానానికి ప్రతీక అయ్యేడని.



*April 14th అంబేడ్కర్ గారి జయంతి *

*ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు*

*ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు ఎవరంటే  భారతీయులు సగర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు.*

*మన రాజ్యాంగ సృష్టికర్త, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.*

*బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.*

*"ఐక్యరాజ్య సమితి (UNO) 14 ఎప్రిల్  బాబాసాహేబ్ జన్మదినం ను "విశ్వ విజ్ఞాన దివస్ ''గా జరుపు కోవాలని -ప్రకటించింది" .*

*ఇది భారతియులందరికి గౌరవప్రదమైన విషయం..*

*చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు కూడా.*  

*బాబాసాహేబ్ వద్ద 16 డిగ్రీలు అలాంటి డిగ్రీలు ఇ-ప్పటికీ ఎవరి వద్ద లేవు...* *వేరెవరికీ సాధ్యం కాదు.*

*ఆయన వద్ద సమాచారం లేనీ రంగమంటు ఏది లేదు...*
*ఆయన న్యూయార్క్ లో 2000 వేల ప్రాచీన గ్రథాలను కొన్నారు...*
*లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల సం-దర్భంగా ఆయన కొన్న పుస్త కాలు 32 పెట్టెల లో -అమర్ఛి తీసుకొచ్చారు..*

*అంతేకాదు లండన్గ్రం థాలయం లో 1౦౦౦ రోజుల లొ 16000 వేల-పుస్తకాలు చదివిన రికార్డు ఆయన పేరు మీదనే ఉన్నది...*

*ప్రపంచంలో అందరికంటే మహాజ్ఞాని ఎవరంటే భారతదేశం గుర్త కు వస్తుంది..*

*అది ఎవరో కాదు శ్రీ బాబాసాహేబ్ అంబేడ్కరే...*
*మనం ఎప్పుడూ ఎవరికీ చూడలేని చదువుల  పట్టాల చిట్టా ఒక్క బాబాసాహెబ్ గారికే సాధ్యమయ్యింది.*
*(1891-1956)*
*B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D.,*
*D.Litt., Barrister-at-La w.*
*B.A.(Bombay University)*
*Bachelor of Arts,*
*MA.(Columbia university) Master*
*Of Arts,*
*M.Sc.( London School of*
*Economics) Master*
*Of Science,*
*Ph.D. (Columbia University)*
*Doctor of*
*philosophy ,*
*D.Sc.( London School of*
*Economics) Doctor*
*of Science*
*L.L.D.(Columbia University)*
*Doctor of*
*Laws ,*
*D.Litt.( Osmania* *University)*
*Doctor of*
*Literature,*
*Barrister-at-La (Gray's Inn,*
*London) law*
*qualification for a lawyer in*
*royal court of*
*England.*
*Elementary Education, 1902*
*Satara,*
*Maharashtra*
*Matriculation, 1907,*
*Elphinstone High*
*School, Bombay Persian etc.,*
*Inter 1909,Elphinston e*
*College,Bombay*
*Persian and English*
*B.A, 1912 Jan, Elphinstone*
*College, Bombay,*
*University of Bombay,*
*Economics & Political*
*Science*
*M.A 2-6-1915 Faculty of* *Political*
*Science*,
*Columbia University, New York,*
*Main-*
*Economics*
*Ancillaries-Soc iology,* *History*
*Philosophy,*
*Anthropology, Politics*
*Ph.D 1917 Faculty of* *Political*
*Science,*
*Columbia University, New* *York,*
*The*
*National Divident of India - A*
*Historical and*
*Analytical Study'*
*M.Sc 1921 June London* *School*
*of*
*Economics, London 'Provincial*
*Decentralizatio n of Imperial*
*Finance in*
*British India'*
*Barrister-at- Law 30-9-1920*
*Gray's Inn,*
*London Law*
*D.Sc 1923 Nov London* *School*,
*of*
*Economics, London 'The*
*Problem of the*
*Rupee - Its origin and it's,*
*solution' was*
*accepted for the degree of D.Sc.*
*(Economics).*
*L.L.D (Honoris Causa) 5-6-1952*
*Columbia*
*University, New York For HIS*
*achievements,*
*Leadership and authoring the constitution of India*
*D.Litt (Honoris Causa)*
*12-1-1953 Osmania*
*University, Hyderabad For HIS*
*achievements,*
*Leadership and writing the*
*constitution of india*
*ఇది భారతదేశానికి, భారతీయులమైన మన అందరికి గర్వకారణం.*
*కనీసం ఇక్కడ ఉన్న అన్ని డిగ్రీలను చదవడానికే ఓపిక లేని సమాజం మనది.*
*కానీ భారతదేశపు విజ్ఞానపు వెలుగులు నలుదెసలా పరిచిన మహనీయుని గుర్తుంచుకోవడం మన విధి, ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యం.*
Impact Foundation salutes Dr B R Ambedkar Ji .
సౌ జన్య  o - whatupmessage