ఈనెల 4 ,6 ,11 తేదీలలో
వేలాదిముహుర్తాలున్నాయని ,అవి చాలామంచిముహూర్తాలని పురోహితులు
ప్రచారంచేచుకొని ,పురోహితులుచాలక తత్కాల్ పురోహితులను
ఏర్పాటుచేచుకొని,చదువుకొనేపిల్లలను పెళ్ళిమంత్రాలు చదవటానికి
పంపిస్తున్నారు.ఇంతమంచి లగ్నంపోతే ఇప్పుడల్లారాదు అనినమ్మపలికించి పురోహితవర్గం
తమపొట్టనింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈలజ్ఞాలు ముహుర్తాలు మోసమని 450 సంవత్సరాల
క్రితమే ప్రజాకవివేమన
"విప్రులెల్లఁచేరి వెర్రికూతలుకుచి ,సతిపతులగుర్చి
సమ్మతమున ,మునుముహుర్తమున ముండేట్లుమోచెరా ,విశ్వదాభిరామ
వినురవేమా "అని ఎలుగెత్తి చాటాడు.ఈరోజువరకు సమాధానంలేదు.సమాధానం చెప్పలేకవేమన
ను
యోగి
ణిచేచారు.2500 సంవ త్సరాలక్రితమే చార్వాకులు యఙ్ఞాలు యాగాలు
ముహుర్తాలు ,తద్దినాలు పిండాకూళ్లు ,పుర్వజన్మ,పునర్జన్మ
అబద్దమని చెప్పారు.ప్రజల అమాయకత్వాన్ని ,అజ్ఞానాన్ని
ఆసరాచేసుకొని పురోహితవర్గం బ్రతుకునుకొనసాగిస్తుంది.
పురోహితులు పెళ్ళిమంత్రాలను తెలుగులోచెప్పగలరా ?అవిఅన్నీ
బూతులతో వున్నాయి.ఒకమంత్రానికి అర్థం "అమ్మా ముందునీవు ఇంద్రుడికిభార్యవు,తరువాత
అగ్నిదేవుడికి ,చంద్రుని,వరుణుడిభార్యవు.చివరిగా
నాకు అని మంత్రంచదివితే ,మన పంతులుగారు బలే చదువుతున్నదనుకుంటారుగాని ,ఆర్థంతెలిస్తే
ఊరుకుంటారా ?ఒక్కసారి అలోచించండి !ఇరకంగా
మంత్రాలలోఉన్నభూతులను తెలుగులో తెలిచిన కవిరాజు త్రిపురనేని రామస్వామిగారు బూతులు
అరికట్టేందుకు ,తెలుగులో ప్రమాణం చేయించేపద్ధతి ప్రవేశపెట్టాడు.వివాహవిధి
అని చిన్నిపుస్తకం ప్రచురించాడు.
అసలుఈ పురోహితులు చెప్పె రాసులు కల్పితం.సూర్యుడు
ఒకనక్షత్రం అన్నవిషయం వీరికితెలియదు.భూమి గ్రహమన్నవిషయం,చండ్రుడు
భూమికి ఉపగ్రహమన్నసంగతి తెలియద��
సౌ జ న్య o - whatup message